Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనమైనం!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
At an event in Rayaparthy, former minister Errabelli Dayakar Rao interacted with farmer Kasi Raboinna Lachayya, who expressed deep regret for voting for the Congress party, blaming KCR's defeat for his agricultural ruin.
Errabelli advised farmers not to despair, stating that the Congress government will soon fall and KCR will protect them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రాయపర్తి, నవంబర్ 2 : కేసీఆర్‌ను ఓడగొట్టి .. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు చెంపలు వేసుకుంటున్నా.. అంటూ వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన రైతు కసిరబోయిన లచ్చయ్య భావోద్వేగానికి గురయ్యాడు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ పార్టీ శ్రేణులతో కలిసి కాలినడకన తిరుగుతున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును చూసిన రైతు లచ్చయ్య తనగోడు వెళ్లబోసుకున్నాడు.
ఎర్రబెల్లి: యాసంగిల పంటలు పండుతయా…? లచ్చయ్య: కాంగ్రెస్ పోందీ… పంటలు పండయి. నీళ్లు రావు ఎర్రబెల్లి : కరెంట్ వస్తున్నదా…? లచ్చయ్య : కరెంట్ లేదు, సర్వనాశనం అయితానం. ఎర్రబెల్లి: మరీ నన్నూ, కేసీఆర్‌ను ఓడగొట్టిండ్లు కదా….? లచ్చయ్య : ఏం చేయాలే.. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు తప్పయింది. ఇగో రెండు చెంపలు వేసుకుంటున్నా .. ఇగ జన్మల కాంగ్రెస్‌కు ఓటేయం అంటూ ఎర్రబెల్లికి దండం పెట్టాడు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలే… మీరు మళ్లా ఎమ్మెల్యేగా రావాలే సారూ అంటూ రైతు లచ్చయ్య-రజిత దంపతులు తమ మనసులోని మాటను వెలిబుచ్చాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)