Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేసీఆర్ పాలన.. పవర్ఫుల్ జమానా.. కోతలకు చెక్.. కరెంట్ కష్టాలకు ఫుల్స్టాప్
By NT News telugu8 min read at Namasthe Telangana
In brief
The article describes the transformation of Telangana's electricity sector under Chief Minister KCR, contrasting the power shortages of the united Andhra Pradesh era with the state's current status as a 24-hour power supplier.
It highlights the construction of new thermal power plants and the achievement of self-sufficiency in electricity generation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఉమ్మడి రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో మగ్గింది తెలంగాణ. కరెంటు ఎప్పుడొస్తుందో, రాదో తెల్వని . పొలాల దగ్గరే పడుకునే రైతులు.. అర్ధరాత్రి పాముకాట్లు.. లోవోల్టేజీ కష్టాలు.. గంటలతరబడి పవర్‌కట్. ఆ దశాబ్దాల గోసను ఒక్కసారిగా తుడిచేసిండు కేసీఆర్. సాధించిన తెలంగాణను వెలుగుజిలుగుల రాష్ట్రంగా మలిచాడు. విద్యుదుత్పత్తిని పెంచాడు. అవసరమైన సంస్కరణలను తీసుకొచ్చాడు. కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు లేని రాష్ట్రంగా మలిచాడు. రెప్పపాటైనా కరెంటుపోని స్థాయికి తెలంగాణను నిలిపాడు.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో మగ్గిన తెలంగాణబిడ్డలు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెల్వని కరెంటు కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. వెలుగు దారులు చూపే నాథుడు లేక కుమిలిపోయారు. అప్రకటిత విద్యుత్తు కోతలు.. రాత్రిపూట కరెంటుతో అరిగోస పడ్డారు. పరిశ్రమలకు వారంలో రెండు మూడు రోజుల పవర్ హాలిడేలు ప్రకటించిన దుస్థితి. వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్.. ఆ వచ్చీరాని కరెంటు కోసం కటిక చీకట్లలో రైతుల పడిగాపులు! షాపులు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లల్లో డీజిల్ జనరేటర్ల మోతలు! లోవోల్జేజీ సమస్యలు, వ్యవసాయ మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)