Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరిపించండి: ఇరిగేషన్ శాఖకు ఎంపీ చామల లేఖ
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy wrote to the Irrigation Department on October 22, 2026, demanding an investigation into the alleged diversion of water from the Kondapochamma Sagar project to KCR's farmhouse.
He alleged that public funds, including a Rs.
45.54 crore drip irrigation subsidy, were misused for this private purpose.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలని ఇరిగేషన్ శాఖకు లేఖ రాశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కొండ పోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలని ఇరిగేషన్ శాఖా కార్యదర్శి శ్రీధర్ కు 2026 అక్టోబర్ 22న రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రజల అవసరాల కోసం ఉపయోగించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ను వ్యక్తిగత అవసరాల కోసం ఫామ్ హౌస్ కు వాడుకోవడంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ప్రాజెక్టు రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే ఎంత దుర్వినియోగం అయిందో లెక్క బయటకు వస్తుందని పేర్కొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)