Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేటీఆర్ పాస్‌పోర్ట్‌పై స్టేటస్కో.. జప్తు చర్యలకు హైకోర్టు బ్రేక్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The High Court issued a status quo on the Regional Passport Office's actions to impound the passport of BRS Working President KTR in relation to the Formula E car race case.
The court directed the central government, the Regional Passport Officer, and the ACB to file counters and scheduled the next hearing for November 6.
KTR, through his counsel, argued that the unilateral passport impoundment violated his fundamental rights, while the central government's lawyer clarified that KTR had been given a chance to explain himself and the passport had not yet been confiscated.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తునకు సంబంధించి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం చేపట్టిన చర్యల పై హైకోర్టు స్టేటస్ కో విధించింది. నవంబర్ 6 వ రకు యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పాస్‌పోర్ట్ జప్తు పై అక్టోబర్ 13న జారీచేసిన ప్రొసీడింగ్స్‌తోపాటు సెప్టెంబర్ 28న ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ మంగళవారం విచారణ చేపట్టారు.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, ఏసీ బీ డీజీకి నోటీసులు జారీచేశారు. చార్జిషీట్ దాఖలై, కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో పాస్‌పోర్ట్ కార్యాలయానికి సమాచారం ఇచ్చేముందు కోర్టు అ నుమతి తీసుకున్నారా? అని న్యాయమూర్తి ఏసీబీని ప్రశ్నించారు. కోర్టు అనుమతి లేకుండా ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఏసీబీకి ఉన్న దా? అని ప్రశ్నించగా, ఏసీబీ కోర్టులో మెమో దాఖ లు చేసి సమాచారం ఇచ్చినట్టు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)