Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేటీఆర్ పాస్పోర్ట్ విషయంలో వైఖరేంటో చెప్పండి.. ఏసీబీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Telangana High Court directed the ACB to explain its stance on KTR's passport in the Formula E race case, after KTR, the main accused, filed a petition challenging the Regional Passport Office's notice to impound his passport.
The High Court issued a status quo order and issued notices to all respondents.
The next hearing was scheduled for November 6, and KTR claimed in his petition that the passport authority's actions were illegal and unconstitutional.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ పాస్పోర్ట్ విషయంలో వైఖరేంటో చెప్పాలని ఏసీబీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీస్ నుంచి కేటీఆర్కు నోటీస్ అందింది.
ACB లేఖతో పాస్ పోర్ట్ impoundపై RPO అధికారులు నోటీస్ ఇచ్చారు. రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్ జారీ చేసిన నోటీసుపై హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. స్టేటస్ కో ఇస్తూ కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతివాదులు అందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 6 వాయిదా వేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)