Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేటీఆర్ వేషం మార్చినా తెలంగాణ ప్రజలు క్షమించరు : విప్ వేముల వీరేశం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Government Whip Vemula Veeresham stated that Telangana voters will not forgive BRS Working President KTR despite his changed appearance, criticizing him for making false promises regarding the Pranahita-Chevella project.
He also accused BRS of squandering ₹1,500 crore and claimed Congress leaders have a history of switching parties.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేషం మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఆయన్ను క్షమించరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. మారాల్సింది బాహ్య వేషం కాదని, ఆయన మైండ్‌సెట్ అని విమర్శించారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడమే బీఆర్ఎస్ నేతలకు పనిగా మారిందని ఎద్దేవా చేశారు. గడ్డం, మీసం పెంచితే రేవంత్ రెడ్డిలా అయిపోతామని కేటీఆర్ భావిస్తే అది పొరపాటని, ఆయన స్వభావంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
ఆదిలాబాద్ పర్యటనలో కేటీఆర్ పూర్తిగా చేశారని, అనేక మాట్లాడారని వీరేశం మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆదిలాబాద్ రైతులను నిండా ముంచిన బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఆదిలాబాద్‌లో గ్రావిటీ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండేదన్నారు. కేవలం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్‌కు అన్యాయం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ మాటలను విని ఆదిలాబాద్ ప్రజలు నవ్వుకుంటున్నారని, అక్కడ జరిగింది గర్జన కాదని, కేవలం '' అని ఆయన సోదరి కవిత చెబుతున్నారని ఎద్దేవా…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)