Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Bombay High Court stated it cannot accept religious conversions made solely for marriage, while affirming the personal freedom to change one's religion.
The court upheld the constitutionality of the Maharashtra government's anti-conversion law, which aims to protect the secular nature of society and address forced conversions.
The court dismissed a petition challenging the law, noting the lack of specific factual arguments, and allowed the petitioner to file a fresh petition with adequate supporting documents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబై, అక్టోబర్ 22: కేవలం వివాహం కోసం మతమార్పిడిని అంగీకరించలేమని పే ర్కొన్న బాంబే హైకోర్టు.. మతం మార్చుకునే వ్యక్తిగత స్వేచ్ఛను మాత్రం ధ్రువీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన రా జ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది.
థాణెకు చెందిన 70 ఏండ్ల ఇస్లామ్ మత బోధకుడు దాఖలు చేసిన ఈ పిటిషన్లో రాజ్యాంగంలో ని 25వ అధికరణం మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛకు హామీనిస్తుందని, అయితే ప్రభు త్వం తెచ్చిన చట్టం ఈ స్వేచ్ఛకు విఘాతం క లిగిస్తున్నదని పేర్కొన్నారు. పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ మహేశ్ సీ త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం.. స మాజంలోని లౌకిక స్వభావాన్ని కాపాడటాని కి, బలవంతంగా జరిగే మత మార్పిడుల స మస్యలను పరిష్కరించడానికి ఈ చట్టాన్ని ఉ ద్దేశించినట్టు పేర్కొన్నది. ‘దేశంలోని లౌకిక స మాజాన్ని కాపాడటానికి మాత్రమే దీనిని ఉద్దేశించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)