Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కేయూలో యథేచ్ఛగా భూముల కబ్జా
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that 60 acres of land belonging to Kakatiya University (KAU) in Warangal have been encroached upon, according to a joint survey by university and revenue officials.
The report alleges that university officials, police, and political leaders are involved in the encroachments and that the state government has failed to act despite the estimated value of the land being around Rs 100 crore.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హనుమకొండ, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాకతీయ యూనివర్సిటీ భూముల పరిరక్షణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. ఏటా భూములు కబ్జాకు గురవుతున్నా.. ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టడంలేదు. అధికార బలం ఉన్న కొందరు వ్యక్తులు యూనివర్సిటీ భూములను చేసి ఇండ్లు కట్టుకున్నారు. రెవెన్యూ, కాకతీయ యూనివర్సిటీ ఉన్నతాధికారులు కలిసి నిర్వహించిన సర్వేలోనూ 60 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టు తేలింది. యూనివర్సిటీ అధికారులు, పోలీసులు, పార్టీ నేతలు యూనివర్సిటీ భూమిని కబ్జా చేసినట్టు సర్వే నివేదికలో పేర్కొన్నారు.
వర్సిటీ భూములను ఆక్రమించిన 76 మందికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. కబ్జాకు గురైన భూముల విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. కబ్జాపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారు. రెండేండ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కబ్జాదారులు ధీమాగా ఉంటున్నారు. వర్సిటీ చుట్టూ 10 కిలోమీటర్ల ప్రహరీ నిర్మాణం చేసేందుకు రూ.20 కోట్లు అవసరమవుతాయి. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ఈ పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. ఇదే అదనుగా భూములను కబ్జా చేస్తూనే ఉన్నారు. నిధులు లేకపోవడంతో పనులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)