Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఖైదీలకు ‘ఉల్లాసం’.. గేమ్స్, స్పోర్ట్స్ కార్యక్రమం ప్రారంభించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Telangana Prisons Department launched a new program called 'Ullasam' at Chanchalguda Central Jail and the Women's Jail in Hyderabad on Monday.
Director General of Prisons Soumya Misra stated that the initiative aims to engage inmates in recreational, sporting, and creative activities to prevent psychological stress and suicidal tendencies.
The program is supported by the Treble School of Music based in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: జైళ్లలో ఉండే ఖైదీల్లో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలు సహా ఆత్మహత్యా ప్రవృత్తులను నివారించడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 'ఉల్లాసం' పేరిట నూతన కార్యక్రమాన్ని చేపట్టారు.
చంచల్గూడ సెంట్రల్ జైలు సహా విమెన్ జైలులో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా సోమవారం ప్రారంభించారు. ఖైదీలను వినోద, క్రీడా, సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా చేయడమే ‘ఉల్లాసం’ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)