Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఖమ్మం: హత్య కేసులో నిందితులు బెయిల్ పై వచ్చి మళ్లీ హత్య
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
In Khammam, four people were arrested for the murder of CPM leader Samineni Rama Rao a year after the initial investigation.
The arrested individuals were previously involved in the 2022 murder of Thammmineni Krishnaiah.
Police stated the Rama Rao murder was driven by political and economic reasons, while the actual motives remain unclear.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఖమ్మం, వెలుగు: సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసు ఏడాది తర్వాత కొలిక్కి రావడంతో కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. నాలుగేండ్ల కింద ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో జరిగిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులుగా ఉన్నవారే రామారావు హత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. 2022 ఆగస్టు 15న కృష్ణయ్యను కత్తులతో నరికి చంపిన కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అదే ఏడాది డిసెంబర్ లో వారంతా బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత ల్యాండ్ ఇష్యూకు సంబంధించి చౌటుప్పల్ దగ్గర వారిలో కొందరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పుడు గతేడాది చింతకాని మండలం పాతర్లపాడులో సామినేని రామారావు…
ఏడాది పాటు వివిధ కోణాల్లో చేసిన ఎంక్వైరీ చేసిన పోలీసులు గురువారం నలుగురిని అరెస్ట్ చేశారు. కృష్ణయ్య హత్య కేసులో ఏ1గా ఉన్న బోడపట్ల శ్రీనివాస్ అలియాస్ మెంటల్శ్రీను, రామారావు హత్యకేసులోనూ ఏ1గా ఉన్నారు. ఏ3గా ఉన్న నూకల లింగయ్య తాజా కేసులో ఏ2గా, ఏ7గా ఉన్న మల్లారపు లక్ష్మయ్య ఏ3గా ఉన్నారు. వీరితో పాటు కర్లపూడి ఉదయ్ అలియాస్ రుక్మన్ ను కూడా పోలీసులు అరెస్ట్ అయ్యారు. నిందితులంతా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన వారు. రామారావు సీపీఎంలో కీలక నేత కాగా, నిందితులు కూడా అదే పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు. రాజకీయ, ఆర్థిక కారణాలతోనే రామారావు హత్య జరిగినట్లు నిందితుల అరెస్ట్ సందర్భంగా సీపీ సునీల్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)