Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Khammam | ఖమ్మంలో తీవ్ర విషాదం.. మత్స్యకారుల ప్రాణాలు కాపాడి వరదలో కొట్టుకుపోయిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది !
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
On Wednesday morning in Khammam district, 11 SDRF personnel went missing after their rescue boats capsized in the floodwaters of the Bethupalli pond in Sathupalli mandal while attempting to rescue fishermen.
Local officials, including the Khammam Collector, coordinated search operations in the surrounding areas, with authorities stating the personnel are safe due to wearing life jackets.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Khammam | ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/సత్తుపల్లి టౌన్, నవంబర్ 4: మురసు తుఫాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 11మంది వరద ఉధృతికి కొట్టుకుపోయారు. బుధవారం ఉదయం చేపల వేట కోసం వలలు కట్టేందుకు మత్స్యకారులు బేతుపల్లి చెరువు అలుగు వద్దకు వెళ్లారు. చెరువులోకి భారీగా వరద చేరడంతో ఐదుగురు మత్స్యకారులు చిక్కుకుపోయారు.
స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని 6వ బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది రెండు లైఫ్ బోట్లలో సహాయక చర్యలకు ఉపక్రమించారు. ఒక బోటులో ఐదుగురు, మరో బోటులో ఆరుగురు మొత్తం 11మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఐదుగురు మత్స్యకారులను సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చారు. వారి బోట్లు ఒడ్డుకు చేరుకునే సమయంలో వరద ప్రవాహానికి అదుపుతప్పి బోల్తాపడ్డాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)