Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Kharge- Modi: ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన భాజపా
By Eenadu2 min read at Eenadu
In brief
Congress President Mallikarjun Kharge made controversial remarks about Prime Minister Narendra Modi during a rally in Patna, Bihar, stating that 'Modi's father will also have to go' in response to a provocation.
The BJP and NDA leaders strongly condemned these comments, with BJP President Nitin Nabin, Home Minister Amit Shah, and other leaders accusing Kharge of using the language of goons and acting on a script from the Gandhi family.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ జయంతి సందర్భంగా పట్నాలో ఏర్పాటు చేసిన సభలో ఖర్గే ప్రసంగిస్తూ.. ‘సర్’ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామన్నారు. అంతలోనే సభలో పాల్గొన్న ఓ వ్యక్తి.. ‘ జరగనంత వరకు మోదీ ఎక్కడికీ వెళ్లరు’ అని గట్టిగా అరిచాడు. దీనికి స్పందనగా ‘మోదీ నాన్న కూడా వెళ్లాల్సిందే’ అంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఖర్గే వ్యాఖ్యలను ఎన్డీయే నేతలు తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ (Congress) కనిపిస్తోందని.. , అల్లరి మూకల భాషను ఖర్గే ఉపయోగిస్తున్నారని భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులను ఖర్గే చెరిపేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. వరుస ఓటములతో కుంగిపోయి.. ఏం మాట్లాడుతున్నారో కూడా మర్చిపోతున్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వారి కుటుంబం రాసిచ్చిన స్క్రిప్టునే ఖర్గే అనుసరిస్తున్నారని భాజపా బిహార్ అధ్యక్షుడు సంజయ్ సరావోగి ఆరోపించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)