Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కి‘లేడీ’ గ్యాంగ్ ఫైనాన్స్ దందా.. ముందస్తు వడ్డీ తీసుకుని ..లోన్లు ఇవ్వకుండా సతాయింపు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
LBNagar police arrested a gang of six individuals, including five women, for running an illegal finance racket in LB Nagar, Malkajgiri, and Keesara.
The gang allegedly collected high advance interest from victims, took blank checks and promissory notes, and then extorted more money through threats and harassment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మల్కాజిగిరి, వెలుగు : పేదల అవసరాలను లక్ష్యంగా చేసుకుని ముందస్తుగా అధిక వడ్డీ తీసుకుని తర్వాత లోన్లు ఇవ్వకుండా సతాయించడం, ఇచ్చినా ఇజ్జత్ తీసి వసూళ్లు చేస్తున్న ఓ లేడీ గ్యాంగ్‌ను ఎల్బీనగర్ఎస్ఓటీ, ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎల్బీనగర్, నేరేడ్మెట్, కీసర పీఎస్‌ల పరిధిలో నమోదైన నాలుగు కేసుల దర్యాప్తులో ఈ ముఠా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
ఇచ్చిన మొత్తానికి మించి ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం, ఖాళీ చెక్కులు తీసుకోవడం, తర్వాత బాధితులను బెదిరించి మరింత డబ్బు గుంజడం లాంటి పనులను ఈ ముఠా చేస్తోంది. ఈ కేసులో గత నెల 26న ముగ్గురిని అరెస్టు చేయగా, తాజాగా మరో ముగ్గురిని పట్టుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను మల్కాజిగిరి సీపీ సుమతి గురువారం ఎల్బీనగర్ లోని సీపీ క్యాంపు ఆఫీసులో వెల్లడించారు. కుంభం నాగమ్మ (48), కండెలా గంగమ్మ (45), కండెలా మంగమ్మ అలియాస్ రాణి (36), అడుల్లా అనూష (32), వజ్రగిరి ఇంద్రమ్మ (38), గైక్వాడ్ స్వప్న (32)లతో కలిసి కండెలా శివకుమార్ అలియాస్ వరుణ్ (24) ఇల్లీగల్ ఫైనాన్స్ చేస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)