Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
kind of chic: సింపులే.. సూపర్ చిక్
By Eenadu2 min read at Eenadu
In brief
The article discusses the 'kind of chic' social media trend, which promotes finding style in simple, everyday activities rather than expensive brands.
It suggests that solitary activities and self-reliance are modern expressions of personal style.
The text concludes that natural beauty and personal comfort are preferable to conforming to external beauty standards.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కొత్త డ్రెస్ కొనాలి.. దానికి తగ్గ బ్యాగ్, షూస్ ఉండాలి. ఎక్కడికెళ్లినా ఫొటోలు దిగాలి.. వాటిని సోషల్‌మీడియాలో పెట్టాలి. స్టైల్‌గా కనిపించాలంటే ఇన్ని హంగులు అవసరమా? అలా కాకుండా పాత దుస్తులను మళ్లీ మళ్లీ వేసుకోవడం, ఒంటరిగా కాఫీ తాగడం, ఎవరి అభిప్రాయాలనూ పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవడం కూడా స్టైలిష్‌గానే ఉంటుందంటోంది ‘కైండ్ ఆఫ్ చిక్’ ట్రెండ్.
ఈ మధ్య సోషల్‌మీడియాలో బాగా కనిపిస్తున్న పేరిది. తమకు నచ్చిన ఫొటోలు, రోజువారీ జీవితంలోని చిన్నచిన్న క్షణాలను పంచుకుంటూ వాటికి ఇది కూడా కూల్ అనే అర్థంలో ‘కైండ్ ఆఫ్ చిక్’ అనే క్యాప్షన్ జోడిస్తున్నారు. ఇందులో ఖరీదైన బ్రాండ్లు, ప్రత్యేకమైన లుక్స్ అవసరం లేదు. సాధారణమైన పనుల్లోనూ ప్రత్యేకతను చూడటమే దీని ఉద్దేశం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)