Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కొడంగల్ క్రిటికల్ కేర్..ట్రాక్టరే అంబులెన్స్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A 35-year-old man died after consuming pesticide in Mahabubnagar district, and his body had to be transported on a tractor from a hospital in Kodangal because an ambulance was unavailable.
The incident has drawn criticism of Chief Minister Revanth Reddy, who inaugurated a new hospital in the area recently.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహబూబ్నగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రిబ్బన్ కటింగ్లు చేస్తూ ఆర్భాటం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తన సొంత ఇలాకాలోని ప్రజలకు మాత్రం అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడం దారితీసింది. బుధవారం పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడు పరిస్థితి విషమించి మృతిచెందగా, శవాన్ని తరలించేందుకు కొడంగల్ దవాఖానలో అంబులెన్స్ లేక గత్యంతరం లేక ట్రాక్టర్లో తరలించిన ఇది. ఈ జరిగింది ఎక్కడో కాదు.. కోట్లాది రూపాయలు వెచ్చింది మందీమార్బలంతో రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి కొడంగల్లో ప్రారంభించిన…
వివరాలిలా ఉన్నాయి.. దుద్యాల మండలం ఆలేడు గ్రామానికి చెందిన మోర రాములు (35) అనే యువకుడు కుటుంబ కలహాలతో మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో కొడంగల్ దవాఖానకు తీసుకెళ్లగా పరిస్థితి విషమించిందని పరిగికి తీసుకువెళ్లండి అంటూ వైద్యులు చెప్పడంతో హుటాహుటిన అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. తిరిగి మంగళవారం రాత్రి మృతదేహాన్ని కొడంగల్ దవాఖానలోని మార్చురీలో ఉంచారు. బుధవారం పోస్టుమార్టం చేసి అప్పగించారు. అంబులెన్స్ గురించి అడిగితే వెళ్లి మీ సీఎంను అడుగండి అంటూ వైద్యులు దురుసుగా సమాధానమిచ్చారు. పుట్టెడు దుఃఖంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు మృతదేహాన్ని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)