Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Migrant laborers at an Education Hub construction site in Kodangal, the constituency of Chief Minister Revanth Reddy, protested against the KLSR Construction Company for delayed and unpaid wages.
The workers, who are facing severe financial hardship, threatened to complain directly to the Chief Minister if their issues are not resolved.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కొడంగల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సొంత నియోజకవర్గమైన కొడంగల్ ( Kodangal ) పరిధిలోని పోలేపల్లి, హకీంపేట గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్లో (Education Hub) వలస కూలీలు జెండా ఎగరేశారు. తమకు రావలసిన కూలీ డబ్బులను సకాలంలో, సరిగా చెల్లించడం లేదని నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేస్తూ గురువారం ఆందోళనకు దిగారు.
ఈ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల కాంట్రాక్టును దక్కించుకున్న కేఎల్ఎస్ఆర్ ( KLSR ) కన్స్ట్రక్షన్ కంపెనీ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా రాత్రింబవళ్లు ఇక్కడ శ్రమిస్తున్నప్పటికీ, కంపెనీ యాజమాన్యం తమకు ఇవ్వాల్సిన వేతనాలను సక్రమంగా చెల్లించడం లేదని వాపోయారు. ప్రస్తుతం ఈ నిర్మాణ స్థలంలో ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కంపెనీ ప్రతినిధులను అడిగితే సరైన సమాధానం రావడం లేదని ఆరోపించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)