Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కోల్ కతా టెంపుల్ తొక్కిసలాట.. ఏడుగురు దుర్గా పండల్ నిర్వహకులు అరెస్ట్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- A stampede at a Durga Puja pandal in Kolkata resulted in 19 deaths, leading to the arrest of seven organizers and private security personnel. The Kolkata Police are investigating the incident using CCTV footage, while the High Court has set up a committee to probe the matter.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
కోల్ కతాలోని చోర్ బాగ్లో దుర్గామాత పూజా పండాల్ దగ్గర జరిగిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో కేసునమోదు చేసిన పోలీసులు ఏడుగురు పండాల్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా పండాల్ నిర్వాహకులపై భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్లు 105, 110, 3(5) కింద సుమోటో కేసు నమోదు చేశారు. ఇంకా కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఈ కేసులో నిర్వాహకులు రాజ్ కుమార్ సేవ్డా , శాంతనుదుబే, బిప్లబ్ ముఖర్జీలతోపాటు జనాలను నియంత్రించడంలో విఫలమైనందుకు వీఐపీ పాస్ చెకింగ్ విభాగంలో కౌశిక్, పింటూ ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఇన్చార్జ్లు సుమన్ చక్రవర్తి, రాజేష్ పాల్ లను కూడా అరెస్ట్ చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.