Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Presidency University in Kolkata expelled two female students after the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) alleged they made insulting remarks on a poster of Swami Vivekananda.
The university conducted a probe using CCTV footage before taking action, while the Students' Federation of India (SFI) denied any involvement and condemned the act.
The university has not disclosed the identities of the expelled students.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కోల్‌కతా: స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాసి అవమానించిన ఇద్దరు విద్యార్థినులపై యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిని బహిష్కరించింది. అలాగే భవిష్యత్తులో ఆ యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లోనూ ప్రవేశానికి వారు అర్హులు కారని పేర్కొంది. (Kolkata’s Presidency University) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం ఈ నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 13న స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్‌ను ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఏర్పాటు చేసింది. అయితే ఇద్దరు మహిళా విద్యార్థులు ఆ పోస్టర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు…
కాగా, ఈ సంఘటనపై ఒక విచారణ కమిటీని ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఇతరుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు విద్యార్థినులపై ప్రెసిడెన్సీ యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిద్దరిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. అలాగే భవిష్యత్తులో ఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లోనూ ప్రవేశానికి వారు అర్హులు కారని పేర్కొంది. అయితే బహిష్కరించిన ఆ ఇద్దరు మహిళా స్టూడెంట్స్ వివరాలను ఆ యూనివర్సిటీ వెల్లడించలేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)