Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కోళ్లఫారంలో సింథటిక్ డ్రగ్స్ తయారీ
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- Telangana EAGLE Force officers uncovered a synthetic drug manufacturing center at a poultry farm in Maregaon, Maharashtra, as part of an ongoing investigation into illegal drug production and supply. The investigation began with a police seizure of mephedrone and acetone in Telangana and led to the arrest of several suspects, including a company owner.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మాదకద్రవ్యాల అక్రమ తయారీ, సరఫరాపై జరుపుతున్న దర్యాప్తులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు కీలక ముందడుగు వేశారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మరేగావ్లోని ఓ కోళ్ల ఫారంలో సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 8న కొండమడుగు నుంచి నాగ్‌పుర్ వైపు వెళ్తున్న ఓ కారును బీబీనగర్ పోలీసులు తనిఖీ చేసి, 27.2 కిలోల మెఫెడ్రోన్, 56.98 కిలోల అసిటోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ఉన్న చేతన్ మధుకర్ మెస్రమ్, ముజమ్మల్ హోక్, ఆకాష్ అశోక్ గవాండేను అదుపులోకి తీసుకుని ఈగల్ ఫోర్స్‌కు అప్పగించారు. వీరి నుంచి సేకరించిన…
అక్కడ మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగిస్తున్న రసాయనాలు, పరికరాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు మహారాష్ట్రలోని వసాయికి చెందిన జేఎస్వీ గ్లోబల్స్ సంస్థ యజమాని జైరాజ్ కృష్ణ శెట్టిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని కస్టడీలోకి తీసుకున్నామని, వారిలో జైరాజ్ కృష్ణశెట్టితోపాటు అసోంకు చెందిన సద్దాం హుస్సేన్, ముజమ్మల్ హోక్, విశాఖకు చెందిన రాకేశ్‌వర్మ, నాగ్‌పూర్‌కు చెందిన చేతన్ మధుకర్ మెస్రమ్, నాగ్‌పూర్‌కు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే, హైదరాబాద్ చందానగర్‌కు చెందిన రమణమూర్తి, ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కాసాని శ్రీనివాస్, హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన చాగంటి వీరవెంకట…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)