Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కొల్లూరు మండలంలో భారీ వర్షం
By Eenadu||1 min read at Eenadu
In brief
Heavy rainfall occurred in the Kollur mandal of Bapatla district on Friday, causing severe disruptions to daily life and infrastructure.
Local residents and motorists faced significant hardships as waterlogged roads and low-lying areas were inundated.
The waterlogging also severely disrupted the ongoing MPTC nomination process, forcing candidates to stand in water at the waiting area.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొల్లూరు: బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో శుక్రవారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో జనజీవనం స్తంభించింది. కొల్లూరులోని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు, గృహాల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలోకి భారీగా వర్షం నీరు చేరింది. కార్యాలయ ఆవరణ మొత్తం నీటితో నిండిపోయింది. ప్రస్తుతం ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామినేషన్ అభ్యర్థులు వేచి ఉండే ప్రదేశంలోనూ వర్షపు నీరు నిల్వడంతో అభ్యర్థులు నీళ్లలోనే…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)