Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
‘కొమరం భీమ్ ’ స్ఫూర్తితో ముందుకుసాగాలి..బజార్ హత్నూర్ లో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ:ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Adilabad MP Godam Nagesh inaugurated a statue of tribal leader Komaram Bheem in Bazarhathnoor, Adilabad district, on Sunday.
He called on the public to follow Bheem's legacy of fighting for tribal rights and the 'Jal, Jangal, Jameen' slogan.
Various tribal leaders and local politicians attended the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బజార్ హత్నూర్, వెలుగు : గిరిజనులలో హక్కుల చైతన్యాన్ని నింపి, ‘జల్-జంగల్-జమీన్’ నినాదంతో పోరాడిన కుమరం భీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసీలు గుస్సాడీ వేషధారణతో, సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజనుల ఆత్మగౌరవ పోరాటానికి కొమురం భీమ్ అమరత్వమే నిదర్శనమని కొనియాడారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)