Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కొంతమోని కుంట కబ్జా
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the Kothamonikunta lake in Balapur revenue limits is facing encroachment, with locals alleging that officials are ignoring the issue due to threats from ruling Congress party leaders.
Officials reportedly halted inspection of the encroachment, and illegal ventures are reportedly continuing unchecked.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 273లోని కొంతమోని కుంటపై . అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణల పర్వం సాగుతున్నది. వె లుస్తున్నా.. హైడ్రా సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానికుల ఫిర్యాదు మేరకు కుంటను పరిశీలించిన అధికారులు.. కాంగ్రెస్ నేతల చర్యలకు వెనకడగు వేసినట్లు ఆరోపణలు వినిస్తున్నాయి.
చెరువుల పరిరక్షణ కాగితాలకే పరిమితమవుతున్నది. కబ్జామయమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు కట్టలను ధ్వంసం చేయడం.. నాలాలను పూడ్చివేయడం.. చెరువుల్లో రాత్రికి రాత్రి మట్టి పోసి వెంచర్లు చేయడం నిత్య కృత్యమైపోయాయి. నీటి పారుదల శాఖ అధికారులు..నోటీసులతో సరిపెడుతున్నారే తప్ప..చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా, ఆక్రమణాదారులు కొంత మోని కుంటను కొల్లగొడుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)