Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Konaseema: అర్నబ్ ఎఫెక్ట్.. కోనసీమ జిల్లా అతలాకుతలం
By Eenadu1 min read at Eenadu
In brief
Cyclone Arnab caused severe damage in the Konaseema district of Andhra Pradesh, with winds exceeding 100 kmph.
The storm uprooted trees, knocked down electricity poles, and damaged thousands of acres of horticulture crops.
Power supply was severely disrupted, and restoration efforts by electricity staff are ongoing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అంబాజీపేటలో రోడ్డుపై కూలిన కొబ్బరిచెట్టు..
అమలాపురం: అర్నబ్ అతి (Cyclone Arnab) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా . 100 కి.మీ పైగా వేగంతో వీచిన గాలులకు భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ముఖ్యంగా అమలాపురం, ముమ్మడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, అంబాజీపేట, పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి, మామిడికుదురు తదితర ప్రాంతాల్లో తుపాను సృష్టించింది. వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పెద్ద ఎత్తున కొబ్బరి, అరటి, బొప్పాయి చెట్లు కూలిపోయాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)