Skip to content
Set place— choose your constituency

Eenadu ·

Konaseema: కోనసీమ రైల్వే లైన్ అనుసంధానంలో కీలక ముందడుగు

By Eenadu||1 min read at Eenadu

Model summary

not written by Eenadu · not verified

Generated October 1, 2026

  • The Andhra Pradesh government has sanctioned an additional Rs 100 crore to accelerate the construction of the Kotipalli-Narsapur railway line in the Konaseema region. This funding represents the state's 25% share of the project costs, including land acquisition and civil works.

This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.

Sign in to give feedback

Reader mode

అమరావతి: కోనసీమ(Konaseema) రైల్వేలైన్‌ అనుసంధానంలో కీలక ముందడుగుపడింది. కోటిపల్లి-నర్సాపూర్‌ రైల్వే లైన్ పనులు వేగవంతం చేసేందుకు రాష్ట్ర వాటా కింద అదనంగా కూటమి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. భూసేకరణ, సివిల్ వర్క్ ఖర్చులతో సహా ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈమేరకు రవాణాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల వినియోగంపై అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే భూసేకరణ కోసం చేసిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వ వాటాగానే రైల్వేశాఖ పరిగణనలోకి తీసుకోనుంది.రాష్ట్ర వాటా నిధుల కోసం వేచి చూస్తూ.. పనులు…

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

That is the opening of Eenadu’s story. The full report is on their site.

Read the full story at Eenadu (opens in a new tab)

Related Stories

How this was analysed

Read by a model across 1 source.

Confidence: High

Blind Read

Every figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.

Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →

How we measure coverage