Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కూకట్ పల్లి లులు మాల్ లో.. పండగ షాపింగ్ కి వచ్చి కిట్ క్యాట్ కొంటే.. మొత్తం పురుగులే..!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- A customer in Kukatpally Lulu Mall discovered worms in a KitKat chocolate bar purchased for their children during the festive season. The customer reported the issue to the company, and food safety officials are expected to investigate. Consumers are now demanding action against the sale of substandard chocolates in major retail malls.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
కూకట్పల్లి లులు మాల్లో వెలుగు చూసింది. పండగ సందర్భంగా షాపింగ్‌కు వచ్చిన కస్టమర్ కొన్న కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు బయటపడ్డాయి. పిల్లల కోసం కొన్న చాక్లెట్లో పురుగులు ఉండటంతో షాక్ అయ్యాడు కస్టమర్. శుక్రవారం ( అక్టోబర్ 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
కూకట్పల్లి లులు మాల్లో షాపింగ్ చేసిన ఓ కస్టమర్ , పిల్లల కోసం కిట్ క్యాట్ చాక్లెట్లు కొన్నారు.ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూడగా అందులో పురుగులు కదులుతూ కనిపించాయి. దీంతో కస్టమర్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. పిల్లలు తినే చాక్లెట్లలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.వెంటనే కంపెనీకి ఫిర్యాదు చేసినట్లు కస్టమర్ తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.