Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కూరగాయలు కొన్నట్లు బంగారం కొనేస్తున్న చైనా జనం.. గోల్డ్ షాపులకు క్యూ!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
International gold prices fell below $4,000 per ounce, prompting massive crowds to flock to the Shenzhen gold market in China to take advantage of lower prices.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బంగారం కోసం చైనా ప్రజలు ఎగబడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పడిపోవడంతో.. చైనాలోని షెంజెన్ గోల్డ్ మార్కెట్లో కొనుగోలుదారులు భారీగా పోటెత్తారు. ధరల తగ్గుదలని సద్వినియోగం చేసుకోవడానికి బార్గెయిన్ హంటర్స్ ఎగబడటంతో షాపింగ్ కారిడార్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. కనీసం కదలడానికి కూడా వీలు లేనంత ఇసుక వేస్తే రాలనంత జనం గుమికూడటంతో వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోవడమే ఈ కొనుగోళ్ల జోరుకు ప్రధాన కారణం. సుదీర్ఘకాలంగా విపరీతంగా పెరిగిన బంగారం రేట్లు, తాజాగా సైకలాజికల్ మార్కైన 4వేల డాలర్ల దిగువకు పడిపోయాయి. అక్టోబర్ 23న స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 3,995.63 డాలర్లకు క్షీణించింది. జూన్ తర్వాత పసిడి ఈ స్థాయిలో వారపు క్షీణతను నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఈ అంతర్జాతీయ ధరల తగ్గుదల ప్రభావం చైనా జ్యువెలరీ మార్కెట్లపై తక్షణమే పడింది. లామియో గోల్డ్, చౌ సాంగ్ సాంగ్, చౌ తాఈ ఫూక్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ఆభరణాల ధరలను గ్రాముకు 6 నుంచి 12 యువాన్ల వరకు తగ్గించాయి. అంతకుముందు నెలతో పోలిస్తే రిటైల్ గోల్డ్ జ్యువెలరీ ధరలు ఏకంగా 100…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)