Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కూసుమంచిలో ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు
By Eenadu1 min read at Eenadu
In brief
Congress Mandal Committee President Bujjuri Venkat Reddy and party workers celebrated Minister Ponguleti Srinivasa Reddy's birthday at his camp office in Kusumanchi, accompanied by the distribution of sweets and cakes.
A voluntary blood donation camp was also organized, where 115 Congress leaders and workers donated blood to support thalassemia patients in the district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కూసుమంచి: కూసుమంచిలోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు బుధవారం జరిగాయి. కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి కేకును కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి 115 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జిల్లాలోని తలసేమియా బాధితుల అవసరాల కోసమే ఈ రక్తాన్ని సమకూరుస్తున్నట్లు క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన రక్తదాతలను పలువురు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)