Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి: గంటా శ్రీనివాసరావు
By Eenadu1 min read at Eenadu
In brief
Bheemili MLA Ganta Srinivasa Rao stated that alliance parties should work collectively to achieve victory in the local body elections, mirroring the 2024 assembly election results.
He made these remarks at a meeting of local ZPTC and MPTC candidates in Gidigala.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆనందపురం: కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేస్తే అజేయశక్తిగా నిలిచి ఏకపక్ష విజయాలు సాధించవచ్చని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం కావాలని ఎమ్మెల్యే అన్నారు. గిడిజాలలోని రిసార్ట్స్‌లో శనివారం నిర్వహించిన స్థానిక జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనందపురం మండలంలో జడ్పీటీసీతో పాటు 17 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని, టికెట్లు దక్కని ఆశావహులకు పంచాయతీ ఎన్నికల నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు సహకరించేందుకు భీమిలిలో ప్రత్యేక…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)