Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కూటమి అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థి మద్దతు
By Eenadu1 min read at Eenadu
In brief
Independent ZPTC candidate Mantina Durgeswari in Balijipeta Mandal withdrew her nomination and is now supporting the alliance candidate Paluri Chandini.
Durgeswari stated she initially filed her nomination expecting a TDP ticket, but withdrew after the seat was allocated to Jana Sena under the alliance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బలిజిపేట: బలిజిపేట మండల జడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థిని మంతిన దుర్గేశ్వరి జడ్పీటీసీ పోటీ నుంచి విరమించుకొని కూటమి అభ్యర్థి పాలూరి చందినికి మద్దతు తెలిపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాను జడ్పీటీసీగా పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ బీఫారం ఇస్తుందని నామినేషన్ వేశానని, పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నుంచి విరమించుకొని తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నానని దుర్గేశ్వరి తెలిపారు. ఆమె సోమవారం పలగర, పణుకువలస గ్రామాల్లో తెదేపా తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ తెదేపా ఉపాధ్యక్షులు బూరాడ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)