Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే అదితి
By Eenadu1 min read at Eenadu
In brief
MLA Aditi Gajapathi Raju appealed to the public to vote for alliance candidates in the upcoming MPTC and ZPTC elections in Vizianagaram district.
She alleged that the YSRCP government has ruined the state over the past five years. Lok Satta State President Bisetti Babji also announced his party's support for the alliance candidates based on the suggestions of Dr.
Jayaprakash Narayan.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయనగరం రూరల్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. విజయనగరం మండలం సారిక, కోరుకొండలో ఆమె కూటమి అభ్యర్థుల తరఫున ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల పక్షాన ఉండాలన్నారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని చేసిందని ఆరోపించారు. అనంతరం లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జి మాట్లాడుతూ.. డాక్టర్ జయప్రకాశ్ నారాయణ సూచనలు మేరకు కూటమి అభ్యర్థులకు లోక్సత్తా మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ ప్రచారం కూటమి అభ్యర్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)