Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కూటమి నీతితో ఓటమిని గెలిచి.. కేసీఆర్ బ్రహ్మాస్త్రం
By NT News telugu8 min read at Namasthe Telangana
In brief
కేసీఆర్ దశాబ్దాల క్రితం సంకీర్ణ ప్రభుత్వాల బలహీనతలను వాడుకొని తెలంగాణ రాష్ట్ర సాధనను సాధించారని ఈ వ్యాసం పేర్కొంది.
ఈసారి డీలిమిటేషన్ కారణంగా తెలంగాణ ఎంపీ సీట్లు 25కు పెరగనుండటంతో, గులాబీ పార్టీ ఎంపీల బలం కేంద్రంలో కీలకం కానుందని వివరించింది.
కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, గతంలో కేంద్ర మంత్రిగా ఆయన చేసిన కృషి తెలంగాణ అభివృద్ధికి ఎలా దోహదపడ్డాయో ఈ వ్యాసం తెలియజేస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సువిశాల భారత దేశంలో కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో ఎగిసిన ఒక జెండాను, ఢిల్లీ పార్లమెంటులో ఎజెండాగా మార్చిన ఘనత కేసీఆర్ది. సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో గుప్పెడు సీట్లు చేతబట్టుకొని, రాష్ర్టాన్నే సాధించిన కార్యదక్షత కేసీఆర్ది. సంకీర్ణాల బలహీనతనే తన బ్రహ్మాస్త్రంగా మార్చుకొని దేశ రాజకీయాన్ని తన వైపు మళ్లించుకున్న కేసీఆర్. పదేండ్ల తర్వాత మళ్లీ అదే సంకీర్ణం తెలంగాణ తలుపు తడుతున్న తరుణం. దానికి తోడవుతున్న డీలిమిటేషన్ సీట్లు. విజ్ఞత కలిగిన తెలంగాణ ముందు ఓవైపు ఆశలు అడియాసలు చేసిన బీజేపీ- మరోవైపు గ్యారెంటీలు గంగలో కలిపిన కాంగ్రెస్. ఇంకోవైపు పదేండ్లు తెలంగాణ గడ్డ మీద గంగమ్మను…
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘మాకొద్దీ ఉమ్మడి రాష్ట్రం’ అంటూ 60 ఏండ్లు అనేక పోరాటాలు చేసినా తెలంగాణ రాలేదు. ప్రజలు నిరాశ చెందారు. ఇక రాదని ఆశలు కూడా వదిలేసుకున్నారు. కానీ కేసీఆర్ గులాబీ జెండాఎగరేసి, ఏం చేస్తే తెలంగాణ వస్తుందో? దానికి మనమేం చేయాలో? సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా విప్పి చెప్పారు. కేసీఆర్ మాటలు విన్న తెలంగాణ.. ఆలోచించి, అవగాహన చేసుకొని జై తెలంగాణ అంటూ గర్జించింది. ఆనాడు సంకీర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్న వాతావరణాన్ని కేసీఆర్ సమర్థంగా వాడుకొని.. తన వాగ్దాటితో, రాజకీయ చతురతతో, అనితర సాధ్యమైన వ్యూహాలతో తెలంగాణ ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)