Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కూటమి నేతల సమష్టి కృషితోనే భారీ విజయం
By Eenadu1 min read at Eenadu
In brief
In Nandigama, NTR district, alliance candidates won a massive majority in the MPTC and ZPTC elections.
Local MLA and government whip Tangirala Sowmya led victory celebrations, stating that the victory was achieved through the coordinated efforts of alliance leaders.
The alliance secured three out of four ZPTC and 49 out of 59 MPTC seats in the Nandigama constituency.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు చేశారు. స్థానిక బాబు జగ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూటమి నేతలు సమన్వయంతో పనిచేయడం వల్లే సొంతం చేసుకున్నామన్నారు. నందిగామ నియోజకవర్గంలో నాలుగింటిలో మూడు జడ్పీటీసీలు, 59లో 49 ఎంపీటీసీ స్థానాలను కూటమి పార్టీలు దక్కించుకున్నాయని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)