Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Koppula Eshwar | గోదావరిఖనిలో అభివృద్ధి ఫైలాన్ కూల్చివేత అత్యంత దుర్మార్గం.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former Telangana minister Koppula Eshwar alleged that the Congress-led municipal administration in Ramagundam secretly demolished an 'Aparup Development File' memorial, which he claimed was built to honor the previous BRS government's infrastructure projects.
He accused the local MLA of political vendetta and demanded the unconditional release of BRS workers who protested the demolition.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Koppula Eshwar | గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే కొనసాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రామగుండం ప్రాంతంలో చేపట్టిన అపూర్వ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన అభివృద్ధి ఫైలాన్ ను మున్సిపల్ అధికారులు ఆయన . ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రామగుండంలో ఐటీ పార్క్, మౌలిక వసతులు, తాగునీటి పథకాలు సహా కోట్లాది రూపాయలతో చేపట్టిన…
మున్సిపల్ అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే ఏది చెబితే అది చేయడమే అధికారుల పనా? అని నిలదీశారు. రామగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు కొత్తేమీ కాదని, గత కొన్ని నెలలుగా చివరకు దేవాలయాలను కూడా వదలకుండా కూల్చివేస్తున్నారని గుర్తు చేశారు. కట్టడాలను కూల్చివేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బీఆర్ఎస్ అభివృద్ధిని, కేసీఆర్ జ్ఞాపకాలను చెరిపివేయడం కాంగ్రెస్ నాయకుల వల్ల కాదని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)