Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister Koppula Eshwar demanded financial assistance for farmers in drought-prone areas, attributing crop losses to the Congress government's negligence and lack of awareness.
He inspected dried-up fields in Dharmapuri mandal, criticized the BRS government for failing to repair lift irrigation motors, and urged immediate compensation for ruined crops.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జగిత్యాల / ధర్మపురి : కాంగ్రెస్ ప్రభుత్వ , అవగాహనారాహిత్యంతో రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Koppula Eshwar ) అన్నారు. కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం ( Financial assistance) విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి, పత్తి పొలాలను శనివారం పరిశీలించారు. పంటలు ఎండిపోయి తీవ్ర ఆందోళనలో ఉన్న మండల లింగయ్య, మండల భీమయ్య, చంద్రయ్య తదితర రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. రైతులు పెట్టుబడులు పెట్టినా చేతికి వచ్చే సమయంలో నీరు అందక పంటలు వృథా అవుతున్నాయని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని వాపోయారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)