Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కొరియన్ల పరిశుభ్రతకు నిదర్శనమిది
By Eenadu1 min read at Eenadu
In brief
This article discusses the hygiene practices of Korean employees working at the Kia car manufacturing plant in Penukonda.
It highlights how they remove their outdoor shoes before entering a local Korean restaurant to maintain cleanliness inside.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో కియా కార్ల ఉత్పత్తి కేంద్రంలో చాలా మంది కొరియన్లు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరి కోసం పెనుకొండలో కొన్ని కొరియన్ హోటల్స్ కూడా వెలిశాయి. కొరియన్లు పరిశుభ్రతకు అత్యంత విలువిస్తారు. పెనుకొండలోని ఓ కొరియన్ హోటల్లో భోజనానికి వచ్చే వారు ప్రవేశ ద్వారంలో తమ బూట్లను విప్పి అక్కడే ఉన్న చెప్పులు ధరించి లోనికి వెళతారు. భోజనం అనంతరం తమ బూట్లను యథావిధిగా ధరించి వెళ్లిపోతారు. వారు ధరించిన బూట్లకు రకరకాలైన సూక్ష్మ క్రిములు, మట్టి, వివిధ రసాయనాలు అంటుకుని ఉంటాయని, నేరుగా వాటితో లోపలికి వస్తే హోటల్ లోపల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుందని హోటల్ నిర్వాహకులు తెలిపారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)