Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Korutla | కోరుట్ల ఎమ్మెల్యేను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు.. కోరుట్ల బీఆర్ఎస్ నాయకులు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BSR leaders in Korutla, Telangana, held a press conference to demand that Congress leaders retract their remarks against MLA Dr.
Kalvakuntla Sanjay Kumar.
They accused the Congress of neglecting the development of the Korutla government hospital and discriminating against the local people, while defending the BSR MLA's efforts for the constituency.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Korutla | కోరుట్ల, నవంబర్ 3 : అబద్ధాలు మాని, కోరుట్ల నియోజక అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ నాయకులకు కోరుట్ల బీఆర్ఎస్ నాయకులు హితవు పలికారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని వారు ధ్వజమెత్తారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై అనవసర ప్రేలాపణలు మాని ఆసుపత్రిలో మౌళిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలన్నారు. ఇటీవల కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు…
కోరుట్ల పట్టణ, పరిసర గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆశయంతో అప్పటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయించి రూ.కోట్లతో ఆధునాతన ఆసుపత్రి భవనాన్ని తీసుకువచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఆసుపత్రిలో కార్పోరెట్ సేవలు అందించేలా వైద్యులను నియమించి, వైద్య పరికరాలను ఏర్పాటు చేశారని చెప్పారు. కాంగ్రెస్ హయంలో ప్రజారోగ్యాన్ని విస్మరించారని, కోరుట్ల అసుపత్రికి అవసరమైన సామగ్రి, మందులను సరఫరా చేయకుండా వైద్యులను నియమించకుండా ప్రభుత్వం ఆరోపించారు. కోరుట్ల ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)