Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కోరుట్ల యువకుడిని రష్యాలో క్లీనింగ్ జాబ్ అని తీసుకెళ్లి.. ఉక్రెయిన్ సరిహద్దులకు పంపారు..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Agents from Korutla allegedly collected lakhs of rupees from a youth named Mukkera Rajkumar, promising him a cleaning job in Russia, and instead sent him to the Ukraine border.
Rajkumar sent a voice message to his father stating that his passport was confiscated and that several other youths were also stranded.
His family is expressing deep anguish and urging the government to bring him back safely.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రష్యాలో క్లీనింగ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి ఓ యువకుడిని ఏజెంట్లు. కోరుట్లకు చెందిన ముక్కెర రాజ్ కుమార్ అనే యువకుడిని క్లీనింగ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి రష్యాకు తీసుకెళ్లి ఉక్రెయిన్ సరిహద్దులు పంపించారు ఏజెంట్లు. రాజ్ కుమార్ రష్యాలో చిక్కుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.
రష్యాకు వెళ్లిన తర్వాత పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నారని..15 రోజులు శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దుల వైపు తరలిస్తున్నారని తండ్రి రాజయ్యకు వాయిస్ మెసేజ్ పంపాడు రాజ్ కుమార్.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)