Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Kosaraju Raghavaiah Choudary: డాలస్లో వైభవంగా కొసరాజు సాహిత్యావిష్కరణ
By Eenadu4 min read at Eenadu
In brief
[PUBLISHER] reported on the grand literary launch of poet Kosaraju Raghavaiah Choudary's collected works in Dallas, Texas, organized by TANA and Manasu Foundation.
The event featured speeches by scholars praising his contributions to Telugu cinema and literature.
A cultural program including music and dance performances highlighted his enduring legacy among Telugu diaspora communities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
డాలస్: తానా ప్రపంచ సాహిత్యవేదిక, మనసు ఫౌండేషన్ సహకారంతో కవిరత్న, జానపద కవిసార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనలను ముద్రించిన సంగతి తెలిసిందే. కొసరాజు కుటుంబసభ్యులు, సాహిత్యాభిమానుల మధ్య సహస్రావధాని పద్మశ్రీ డా.గరికిపాటి నరసింహారావు చేతులమీదుగా వాటిని గతేడాది ఆవిష్కరించారు. తాజాగా ఈ సాహిత్య సంపుటాలను అమెరికాలో డాలస్ నగరంలో ఘనంగా ఆవిష్కరించారు.
‘తానా ప్రపంచసాహిత్యవేదిక’, ‘కళావాహిని’ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా కళావాహిని వ్యవస్థాపకులు అనంత్ మల్లవరపు స్వాగతోపన్యాసంతో కొసరాజు చిత్రపటానికి అతిథులందరూ పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. కొసరాజు సాహిత్యంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా, స్వర్ణ పతకం పొందిన డా.నల్లూరి రామారావు, ‘కొసరాజు సినీవ్యాస సంహిత’ రచయిత చంద్రహాస్ మద్దుకూరి తదితర ముఖ్య అతిథులు కొసరాజు వైభవాన్ని వివిధ కోణాలలో విశ్లేషించారు. డా||నల్లూరి రామారావు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)