Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
కోస్తాంధ్రను వణికిస్తున్న అర్నబ్.. కూలిన చెట్లు, స్తంభాలు.. - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
Cyclone Arnab crossed the Andhra Pradesh coast near Narsapuram in the West Godavari district, causing heavy rainfall, uprooted trees, and power outages across multiple districts.
The storm severely affected low-lying areas in North Andhra, the Godavari region, and Krishna and Guntur districts, leading to submerged crops and disrupted life.
Chief Minister Chandrababu Naidu reviewed the situation and ordered officials to remain on high alert and continue relief operations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
నర్సాపురం వద్ద తీరం దాటిన అర్నబ్ తుపానుఅర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు చిగురుటాకులా . భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రచండ గాలులతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా, రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అక్షరాలా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా గరివిడిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి, శృంగవరపుకోట, వేపాడ, చీపురుపల్లిలో 25 సెం.మీ., భీమునిపట్నం, ఎలమంచిలి, మెంటాడలో 24 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. విశాఖపట్నం, విజయనగరం పట్టణంలో 21-22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో సువర్ణముఖి, గోస్తనీ, చంపావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాలు నీట మునిగాయి. సాలూరు బస్టాండ్ పూర్తిగా నీటిలో…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)