Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
A large gathering of devotees attended the Kota Maisamma Jatara festival in Kothagudem, Telangana, offering special prayers for prosperity and good health.
Police authorities, including ACP Tirupati Reddy, supervised the event, ensuring adequate security arrangements and crowd management to prevent any untoward incidents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కారేపల్లి, అక్టోబర్ 21 : సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరకు భక్తజనం పోటెత్తారు. బుధవారం వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కోట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడగా, జాతర ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ సంప్రదాయాల ప్రకారం పూజలు…
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)