Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభంలో 26% వృద్ధి
By Eenadu||1 min read at Eenadu
In brief
Kotak Mahindra Bank reported a 26% increase in its consolidated net profit for the July-September 2026 quarter, reaching Rs.
5,645 crore, driven by growth in key interest income and a reduction in provisions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబయి: 2026-27 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన కిందటేడాది ఇదే సమయంతో పోలిస్తే 26% పెరిగి రూ.5,645 కోట్లకు చేరింది. స్టాండలోన్ పద్ధతిలోనూ 29% పెరిగి రూ.4,212 కోట్లుగా నమోదైంది. కీలక వడ్డీ ఆదాయంలో వృద్ధి, కేటాయింపులు తగ్గడం ఇందుకు ఉపకరించింది. నికర వడ్డీ ఆదాయం 16% పెరిగి రూ.8,459 కోట్లుగా నమోదైంది. నికర రుణాల మంజూరులో 25% వృద్ధి ఇందుకు తోడ్పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రవేశపెట్టిన రాయితీ స్వాప్ సదుపాయం కింద రూ.55,344 కోట్ల విలువైన ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్లను సేకరించడం వల్ల నికర వడ్డీ మార్జిన్ తగ్గిందని బ్యాంక్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)