Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కోటరీకే నామినేటెడ్ కిరీటం!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The Congress party in Telangana is preparing to fill over 50 nominated posts, including key corporation chairs, with CM Revanth Reddy and TPCC chief Mahesh Kumar Goud leading the exercise.
The selections are expected to favor loyalists, with a focus on social group representation and recent performance reports.
However, there is internal friction, as some senior leaders feel the process is discriminatory and driven by the Chief Minister's political strategy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల రాజకీయం తారస్థాయికి చేరిం ది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రకటించి, 2024 జూలైలో 37 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివిధ విడుతల్లో సంక్షేమ, కుల ఆధారిత ఫెడరేషన్లను భర్తీ చేస్తూ వచ్చిం ది. అయినా రాష్ట్రస్థాయి బోర్డులు, డెవలప్మెంట్ అథారిటీలు, వ్యవసాయ మారెట్ కమిటీలు వంటివి ఇంకా 75కు పైగా నామినేటేడ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యి ప్రాథమికంగా కసరత్తు పూర్తిచేశారని తెలిసింది. గతంలో నామినేటెడ్ పదవుల్లో నియమించిన వారిలో కొందరు సమర్థంగా పనిచేసి పార్టీ బలోపేతానికి తోడ్పడగా, మరికొందరు మిగిలిపోయారని అధిష్ఠానం వద్దకు నివేదికలు చేరాయట. దీంతో కొత్తగా భర్తీ చేయబోయే పోస్టుల్లో పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికే తిరిగి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)