Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
An AR constable in Kothagudem allegedly murdered his wife, Bhavani, and disposed of her body in the Godavari river.
The police have reportedly received information that the suspect surrendered to the police before the crime was discovered.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 6: సోషల్ మీడియాలో పరిచయమయ్యారు..! ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది..! ఆ ప్రేమే ఇద్దరినీ మూడుముళ్ల సాక్షిగా ఒకటి చేసింది. వారి వైవాహిక బంధం కొంతకాలం సజావుగానే సాగింది. వీరికి సంతాన యోగ్యం దూరమైంది. కొంతకాలంగా కర్కషుడిగా మారిన ఆమెను వేధించసాగాడు. చివరిదాకా తోడుంటానని తన భార్యకు మాటిచ్చాడు. కానీ చివరికి కట్టుకున్నోడి చేతిలోనే “చితి”కిపోయింది ఆ . ప్రేమించి పెళ్లాడిన భార్యనే ఏఆర్ కానిస్టేబుల్ హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. టేకులపల్లికి చెందిన నరేందర్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియాలో పరిచయమైన భవానీని రెండేళ్ల క్రితం నరేందర్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఎనిమిది నెలల క్రితం ఓ బాబు జన్మించి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా నరేందర్ భవానీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)