Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కొత్త బొగ్గు గనులతోనే ఉపాధి... సింగరేణికి కొత్త గనులు వచ్చేలా సర్కార్ చర్యలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Minister Vivek Venkatswamy stated that new coal mines for Singareni are essential for the development of the coal belt and job creation for local youth.
He claimed the state government is encouraging Singareni to participate in central government auctions to secure new coal blocks, while accusing the previous BRS government of blocking the process.
He also announced various state-led development initiatives in the region.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కోల్ బెల్ట్/చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: సింగరేణికి కొత్త గనులు దక్కితేనే కోల్ బెల్ట్ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలంలో సింగరేణి పాల్గొని కొత్త బొగ్గు గనులను దక్కించుకొనేలా రాష్ట్ర సర్కార్ ప్రోత్సహిస్తుందని చెప్పారు. దసరా పండుగను పురస్కరించుకొని మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి-, సరోజ దంపతులు పర్యటించారు.
సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్, బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో దసరా, రామ్ లీలా సంబురాలకు మంత్రి వివేక్ దంపతులు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జడ్జి నిరోషా, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, -శ్రీవాణి దంపతులు, సింగరేణి గుర్తింపు సంఘం స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు. మందమర్రిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం మంత్రి వివేక్ దంపతులు, కలెక్టర్, లీడర్లతో కలిసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌కు తీసుకొచ్చారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)