Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కొత్త బోర్లకు షరతులు.. బోర్లు వేయాలంటే ఎన్ వోసీ తప్పనిసరి...పాత బోర్లను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందే
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The government has issued directives to conserve groundwater in anticipation of future water scarcity.
In the Greater Hyderabad area, new borewells require a No Objection Certificate (NOC) from the Water Department.
Additionally, user charges will be implemented for various commercial and industrial establishments consuming groundwater.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మంచిర్యాల, వెలుగు: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణపై దృష్టి సారించింది. గ్రౌండ్‌వాటర్ విచ్చలవిడిగా వినియోగించడాన్ని నియంత్రించడంతో పాటు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే అమల్లో ఉన్న వాల్టా చట్టంతో పాటు జీవో 15 నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఇష్టారీతిన బోర్లు వేసి భూగర్భ జలాలను తోడుకునేందుకు వీల్లేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి అవసరాలకు మినహా ఇతర బోర్లు తవ్వడంపై నవంబర్ 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి బోర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయాలంటే గ్రౌండ్‌వాటర్ డిపార్ట్‌మెంట్‌నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యవసాయం, గృహ, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, వాటర్ ప్లాంట్లు, ఇండస్ట్రీస్, మైన్స్సహా అన్ని రంగాలకు ఈ రూల్ వర్తిస్తుంది. నిర్ణీత రూ.10 వేల ఫీజు చెల్లిస్తే నిబంధనల మేరకు ఆఫీసర్లు ఎన్వోసీ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)