Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కొత్త వివాదంలో 'ఇడుపు కాయితం'.. తెలంగాణ సంస్కృతిని వక్రీకరించారంటూ ప్రియదర్శి, బన్నీ వాస్పై నెటిజన్లు ఫైర్!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that netizens are criticizing actor Priyadarshi and producer Bunny Vas for comments made regarding the upcoming film 'Idupu Kayitham' and its portrayal of Telangana culture.
The controversy stems from Vas's remarks about the state's geography and Priyadarshi's depiction of wedding traditions in the film's latest song, leading to public debate over cultural representation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Idupu Kayitham Controversy: టాలీవుడ్లో విడుదలకు ముందే చర్చల్లో నిలుస్తున్న సినిమాల్లో 'ఇడుపు కాయితం' ఒకటి. ఇందులో ప్రియదర్శి , నాగదుర్గ జంటగా నటిస్తున్నారు. అయితే ఈ రొమాంటిక్ డ్రామా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే కాదు .. లేటెస్ట్ గా విడుదలైన 'గడప' పాటలో చూపించిన దృశ్యాలు కూడా వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇప్పుడు చర్చ.. ఈ సినిమా కథ, నటీనటుల గురించి కాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రస్తావనతో వివాదానికి దారితీసింది. నిర్మాత బన్నీ వాస్, హీరో ప్రియదర్శి చేసిన వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
'ఇడుపు కాయితం' సినిమా షూటింగ్ సందర్భంగా ఓ మారుమూల గ్రామానికి వెళ్లినప్పుడు తెలంగాణలో ఇన్ని పచ్చని పొలాలు, వరి చేలు ఉంటాయని ఊహించలేదని నిర్మాత బన్నీ వాస్ వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణలోని భౌగోళిక వైవిధ్యం, వ్యవసాయ నేపథ్యంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని మరి కొందరు సమర్థిస్తున్నారు
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)