Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కొత్తగా సర్కాడియన్ డిప్రెషన్
By Eenadu||1 min read at Eenadu
In brief
Researchers have identified a new subtype of depression called circadian depression, linked to a 24-hour internal biological clock, affecting nearly a quarter of the 10,000 participants in the Australian Genetics of Depression Study.
The article notes that this subtype does not respond well to standard serotonin-based antidepressants but reacts positively to treatments like light therapy and melatonin.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: శరీరంలో నిద్ర-మెలకువ చక్రాలను నియంత్రించే 24 గంటల అంతర్గత గడియారంతో ముడిపడి ఉన్న కొత్త తరహా డిప్రెషన్ (మానసిక కుంగుబాటు)ను ఒక జన్యుపరమైన విశ్లేషణతో గుర్తించారు. దీనిని సర్కాడియన్ డిప్రెషన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియన్ జెనెటిక్స్ ఆఫ్ డిప్రెషన్ స్టడీ నుంచి తీసుకున్న సమాచారాన్ని ఉపయోగించి, పరిశోధకులు డిప్రెషన్‌తో బాధపడుతున్న 10,000 మందికి పైగా వ్యక్తులపై క్లినికల్, జన్యుపరమైన విశ్లేషణను నిర్వహించారు. ‘‘మా పరిశోధన సర్కాడియన్ డిప్రెషన్‌ను ఒక కొత్త ఉప-రకంగా గుర్తించింది, ఇది మా అధ్యయనంలో దాదాపు నాల్గవ వంతు మందిని ప్రభావితం చేస్తోంది’’ అని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)