Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Dhanbad deputy sarpanch Bhukya Prem Kumar submitted a memorandum to the district sub-collector and DPO during a public hearing on November 2, requesting a permanent solution to the severe monkey menace in villages under the Singareni limits.
He stated that attacks by monkeys in areas like Dhanbad, Rudrampur, and Gautamapur have created panic among women, children, and the elderly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చుంచుపల్లి, నవంబర్ 02 : సింగరేణి పరిధిలోని గ్రామాల్లో తీవ్రంగా మారిన కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ధన్బాద్ ఉప సర్పంచ్ భూక్య ప్రేమ్ కుమార్ సోమవారం ప్రజావాణిలో జిల్లా సబ్ కలెక్టర్, డీపీఓకు వినతిపత్రం అందజేశారు. ధన్బాద్, రుద్రంపూర్, గౌతమ్పూర్ తదితర ప్రాంతాల్లో కోతులు మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి, ఫారెస్ట్, రైల్వే, సోలార్ ప్లాంట్ల విస్తరణ పేరిట అడవులను నరికివేయడం వల్లే కోతులకు ఆవాసాలు, ఆహారం కరువై ఊర్లపై పడుతున్నాయని పేర్కొన్నారు. అడవులు తిరిగి పెరిగి, చెట్లకు పండ్లు కాసేవరకు సింగరేణి సంస్థే ఆ కోతులను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)