Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కోవూరులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ
By Eenadu||1 min read at Eenadu
In brief
NSP Ghattamaneani Srinivasulu Reddy inspected the security arrangements at the Kovur nomination center in Nellore district on Friday.
He instructed the police to remain alert until the nomination process is completed.
He also stated that candidates can file their nominations without fear in a peaceful environment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరులో మూడో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక నామినేషన్ కేంద్రాన్ని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులురెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ నామినేషన్లను వేయవచ్చని చెప్పారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)