Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కొవ్వాడను ముంచేసిన వరద..
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports that heavy floods have inundated the village of Kovvada in East Godavari district, affecting thousands of acres of crops and disrupting local travel routes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తాళ్లపూడి: తూర్పుగోదావరి జిల్లా కొవ్వాడలో వరద ముంచెత్తింది. దీంతో తాళ్లపూడి మండలంలోని ఊళ్లు, పంటలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా వరద పోటెత్తడంతో తాళ్లపూడి మండలంలో వేలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. బయ్యవరం సమీపంలో కొండ దిగువన ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరింది. రాగోలపల్లి, తుపాకులగూడెం, పోచవరం, తాడిపూడి, గజ్జరం, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట, పెద్దేవం, మలకపల్లి, వేగేశ్వరపురంలోని పంటచేలన్నీ వరద ముంపులోనే ఉన్నాయి. మరో పదిరోజుల్లో కోతకు వచ్చే వేలాది ఎకరాల్లో వరిపంట ముంపు బారిన పడిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వరద ఉద్ధృతితో మెరక భూముల్లోకి నీరు చేరుతోందని రైతులు ఆవేదన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)